Home » BENGALURU
బెంగళూరు మహానగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.
బెంగళూరు మహానగరం పరిధిలో వినాయక చవితి సందర్భంగా మాంసం విక్రయాలు నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31న ఎలాంటి మాంసం విక్రయించరాదని ఆదేశించింది. దీనిపై అసదుద్దీన్ మండిపడుతున్నారు.
కన్నతల్లే నాలుగేళ్ల కూతురును చంపింది. మానసిక ఎదుగుదల లేని, మాటలు రాని కూతురును భరించడం కష్టమనుకున్న తల్లి, చివరికి తన ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్ణాటకలో గురువారం జరిగింది.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో లష్కరే తోయిబాకు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగల కోసం ఇంటి ఓనర్ను దారుణంగా హత్య చేశాడు అద్దెకుంటున్న వ్యక్తి. 75 ఏళ్ల వృద్ధురాలిని ఏకంగా 91 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు కొడుక్కి ఫోన్ చేసి చెప్పాడు. మరి పోలీసులకు ఎలా చిక్కాడంటే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ధరణి అనే 36ఏళ్ల మహిళలకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయాలని, ఆమెకు రూ. లక్ష పరిహారం, వ్యాజ్యం ఖర్చులు కింద �
చీటింగ్ కేసులో శాండల్ ఉడ్ నటుడు,నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
దాదాపు 20 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. బెంగళూరుతోపాటు ఢిల్లీ, సిక్కిం, గోవా, పంజాబ్, తమిళనాడుల్లో ఉన్న సంస్థకు చెందిన 40 కార్యాలయాల్లో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో దాదాపు 200 మంది సిబ్బం�
ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేయబోతున్న యువకుడిని అడ్డగించి, ఆ యువతిని కాపాడారు ఇద్దరు హిజ్రాలు.
టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్ ల పేరుతో యువతను పక్కదారిపట్టిస్తూ కొందరు మహిళలు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. డేటింగ్ యాప్ లో పరిచయమైన అపరిచితురాలి మాటల�