Home » BENGALURU
యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్‌ను బెంగళూరులోని హోసూర్‌లో త్వరలో ప్రారంభమవుతుందని టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి వెల్లడించారు.
‘Idli ATM’.. చట్నీ, కారప్పొడితో పాటు నిమిషంలోపే వేడి వేడి ఇడ్లీలు రెడీ .. 24 గంటలు అందుబాటులో ‘Idli ATM’..
బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లలో రెడ్ లైట్ మారిపోయింది. ఇప్పుడా సిగ్నల్స్ వృత్తాకారంలో కాకుండా, హార్ట్ షేపులో కనిపిస్తున్నాయి. అయితే, ఇలా కనిపించడానికి ఒక కారణం ఉంది.
బెంగళూరులో విషాదం నెలకొంది. ఇంట్లో ని కుక్క పిల్లను వేరే వారికి ఇవ్వడానికి కుటుంబం నిరాకరించిందని తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై దివ్య భర్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ట్రాఫిక్ లో చిక్కుకున్న డాక్టర్ కారు దిగి మూడు కిలోమీటర్లు పరుగు పెట్టారు. ఓ రోగికి ఆపరేషన్ చేయాల్సి ఉండటంతో కాదు దిగి పరుగు పరుగున ఆస్పత్రికి చేరుకుని రోగికి ఆపరేషన్ చేశారు..
బెంగళూరు నగరంలో ఒక యువతి విద్యుత్ షాక్‌కు గురై మరణించింది. అఖిల అనే యువతి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా, అదుపుతప్పి కింద పడబోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా షాక్ తగిలి, ప్రాణాలు కోల్పోయింది.
నగరంలోని మొత్తం 50 ప్రాంతాలు వర్షానికి బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగు నీరు రావని బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు సోమవారం పేర్కొన్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సందర్శిం�
కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయితే, మొత్తం నీటితో నిండిపోయింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని అధికారులు రక్షిస్తున్నారు.
బెంగళూరు మహానగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.
బెంగళూరు మహానగరం పరిధిలో వినాయక చవితి సందర్భంగా మాంసం విక్రయాలు నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31న ఎలాంటి మాంసం విక్రయించరాదని ఆదేశించింది. దీనిపై అసదుద్దీన్ మండిపడుతున్నారు.