Home » bhadradri kothagudem
అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించలేదని అతడి భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి అదే గ్రామానికి చె
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ ఫంక్షన్ కు వచ్చి వెళ్ళిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ఫంక్షన్ కి వచ్చి వెళ్లిన వారి వివరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 18 మంది ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
ప్రైవేటు బస్సులో తీసుకెళ్తున్న రూ.54 లక్షలను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటు చేసుకుంది.
పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్‌గఢ్ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భారీగా బలగాలు మోహరిస్తున్�
భద్రాద్రి కొత్తగూడెం : పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్‌గఢ్ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భార�
హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అను�
అదనపు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరో మూడు బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది.
ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వలస వచ్చిన కూలీలను దళారులు అంగడి సరకులా అమ్మేస్తున్నారు.