Home » Bheemili
విశాఖలో రియల్ ఎస్టేట్ వివాదం వెలుగుచూసింది. భీమిలి దగ్గర పది ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పదం కుదుర్చుకున్న రియల్ ఎస్టేట్ యజమాని పూర్తి డబ్బులు చెల్లించకుండానే రిజిష్ట్రేషన్ చేయమని భూ
avanthi srinivas gudivada amarnath silent war: అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్‌నాథ్… ప్రస్తుతం వైసీపీలో ఒకరు మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో అమర్‌నాథ్ చదువుకున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమర
ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ రెడీగా ఉంది. పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను చేసుకోవాలన్న ఆలోచనకు ముందే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. పరిపాల�
పరిపాలన రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిపాలన రాజధాని అవుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో పరిపాలన
ఏపీ రాజకీయాల్లో ప్రచార వేడి పెరిగిపోయింది. ఈ క్రమంలో భీమిలిలో ప్రచారం చేస్తున్న జనసేన అభ్యర్థి డాక్టర్ సందీప్ పంచకర్లపై వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అనుచరులు బాహాబాహీకి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన తన ట్విట్టర్ ఖాతాలో పోస�
2014లో భీమవరం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో తాను టీడీపీకి సపోర్టు ఇస్తే తాను ఆశించినంత అభివృద్ధి జరగలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న జనసేన..2019 ఎన్నికల్లో పవన్ 2 నియోజకవర్గాల నుండి బరి
అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరికి తెలుగుదేశం అసెంబ్లీ సీటు కేటాయించింది. విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న సబ్బం హరి ఇవాళ(20 మార్చి 2019) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టీడీపీ గూటికి చేరుకోన�
విశాఖపట్నం : అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక�