Home » Bhimavaram
భీమవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు.
ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని తెలిసిందే. అయితే భీమవరం విష్ణు, SRKR ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇప్పటికే గవర్నమెంట్ సలార్ కి టికెట్ రేట్ల పెంపుకి ఓకే చెప్పగా, థియేటర్స్ దగ్గర ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని, కొన్ని టికెట్స్ మాత్రమే ఇచ్చి ఇంకొన్ని బ్లాక్ లో అమ్ముతున్నారని వార్తలు వస్తున్నాయి.
కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు.
తాము శాంతి కామకులుగా ఉన్నాం కాబట్టే..లోకేష్ పాదయాత్ర చేసుకుంటున్నారని తెలిపారు. అనవసరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే.. పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటి ముందుకు వెళ్ళదని హెచ్చరికలు జారి చేశారు.
రాళ్ల దాడిపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేరులో ఆగి నిరసన తెలిపారు. Nara Lokesh - Bhimavaram
రైతాంగానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నిలదీశారు.
భీమవరం ప్రజలు పవన్ చెబితే తెలుసుకునే పరిస్థితి లేరని పేర్కొన్నారు. భీమవరంలో ఎన్ని వార్డులు, ఎన్ని మండలాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ కు తెలియదని.. పవన్ హైదరాబాద్ వాసి అని పేర్కొన్నారు.
Pawan Kalyan : బీసీల్లో నలుగురికి పదవులు ఇచ్చి వేల మందికి అన్యాయం చేస్తున్నారు. రెడ్డి, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని అందరూ ఆదరిస్తున్నపుడు మిగతా వారిని ఎందుకు ఆదరించడం లేదనేది అధ్యయనం జరగాలి.
ద్విచక్ర వాహనాలు మున్సిపల్ కార్యాలయ పక్కన లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద పార్క్ చేయాలి.