-
Home » Bihar Assembly Election
Bihar Assembly Election
ఓర్నాయనో.. "బిహార్ ఎన్నికల్లో రూ.40,000 కోట్లు.." అంటూ పీకే జన్ సురాజ్ పార్టీ సంచలన ఆరోపణలు
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇంత పెద్ద మొత్తాన్ని భరించే స్థితిలో లేదని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సేవలకు వినియోగించేందుకు డబ్బు దాదాపు మిగలలేదని అన్నారు.
బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్.. ఉత్కంఠ.. ఏం జరుగుతోందంటే?
ఈ నెల 19 లేదా 20 తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. క్యాబినెట్ ఏర్పాటుకు ఫార్ములా ఖరారైనట్లు తెలుస్తోంది.
NDA Victory: బిహార్‌లో ఎన్డీఏ సునామీపై అన్ని సర్వేలు ఫెయిల్.. ఈ ఒక్కటి మాత్రం కెవ్వుకేక..
ఇంతటి మెజార్టీ వస్తుందని ఇతర సంస్థలు అంచనా వేయలేకపోయాయి.
బిహార్ ఎన్నికల్లో అత్యంత పిన్న వయసు ఎమ్మెల్యేగా ఎన్నికైన అమ్మాయి.. ఈమెకి కోట్లాది మంది ఫాలోవర్లు
మైథిలీ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
Bihar Assembly Election: ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది?
బిహార్‌లో మొత్తం 2.76 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.
పీకేకి జీరో సీట్లు: సవాల్ చేసిన పీకే.. ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై కొడతారా.. పాత వీడియో వైరల్
గెలవడమంటే గెలిపించినంత ఈజీ కాదు..
గెలిస్తేనే మాస్క్ తీస్తా అని మంగమ్మ శపథం చేసిన ఓ పార్టీ అధ్యక్షురాలు.. ఇప్పుడు ఘోర ఓటమి.. ఇప్పుడేం చేస్తావ్?
ఎల్లప్పుడూ నల్ల దుస్తుల్లో, మాస్క్‌తోనే కనిపించే ఆమె.. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే మాస్క్ తీస్తానని ప్రతిజ్ఞ చేశారు.
బిహార్‌లో ఎన్డీఏ విజయ దుందుభి.. రాకెట్లా దూసుకుపోవడానికి కారణాలు ఇవే.. కొత్త ట్రెండు సృష్టించిందిగా.. ఇకపై..
జేడీయూ, బీజేపీకి సమగ్ర బూత్ కమిటీలు ఉన్నాయి. డిజిటల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు బాగా ఉండడంతో తమవైపు మొగ్గుచూపే ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రాబట్టాయి. దీనివల్ల సాధారణంగా ఎన్డీఏకి 3-5 శాతం అదనంగా ఓట్ల లాభం వస్తుంది.
బిహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం.. అతిపెద్ద పార్టీగా బీజేపీ.. కొత్త సీఎంగా..
"పల్టీ రామ్"గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ కొన్నేళ్ల నుంచి చాకచక్యంగా.. కుదిరితే బీజేపీతో, కుదరకపోతే ఆర్జేడీతో కలుస్తూ తానే సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు.
బిహార్‌లో ఎన్డీఏ సునామీ.. మూడింట రెండొంతుల సీట్ల దిశగా..
వార్ వన్ సైడ్ అయిపోయింది. మహాఘట్బంధన్ చతికిలపడిపోయింది.