Home » BIHAR
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్‌కు పాట్నా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్‌పై వెనుక వైపు కూర్చున్న రెహ్మాన్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ఆయన రూ.1000 చలానా కట్టాల్సి వచ్చింది.
పట్నాలోని ఒక ఇంజనీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఖాతానే ఖాళీ చేసిన ఘటన చోటు చేసుకుంది.
బీహార్‌లోని కతిహార్‌లోని గంగా నదిలో ఒక స్కూల్ భవనం సోమవారం (సెప్టెంబర్ 16)న నిట్టనిలువునా కూలిపోయింది. నీటి ధాటికి మెల్ల మెల్లగా కూలిపోతున్న స్కూల్ ను పలువురు ఆసక్తిగా సెల్ ఫోన్ లతో షూట్ చేశారు. నీటితో నానిపోయిన స్కూల్ భవనం పునాదులు కొంచెం
ట్రాఫిక్ రూల్స్ కేవలం సామాన్య ప్రజలకేనా? పోలీసులకు వర్తించవా? కొత్త వాహన చట్టం వచ్చిన తరువాత ట్రాఫిక్ రూల్స్ అమలులో భాగంగా..వాహనదారులపై వేలకు వేలు ఫైన్లు వేస్తున్న కొందరు పోలీసులు మాత్రం రూల్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ
బీహార్‌లో దారుణం జరిగింది. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా అనుమానించి ఓ మావోయిస్ట్ తన సహచరుడినే చంపేశాడు. ఈ ఘటన ముంగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సత్‌దర్భ అటవీప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 12, 2019) రాత్రి 10 గంటలకు మృతుడు దినేశ్ కోడాను గుర్తించినట్లు ముం
బీహార్ : బీహార్ లోని కైమూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుద్రా లోని ఒక ప్రయివేటు స్కూల్లో ఐదో తరగతి చదివే 11 ఏళ్ళ బాలుడు స్కూల్ బాత్రూంలో అనూమానాస్పద స్ధితిలో మరణించాడు. సెప్టెంబరు 2, సోమవారం ఉదయం తన సోదరితో కలిసి స్కూల్ కు వచ్చిన బాలు�
భారతదేశం విభిన్న మతాల కలయిక. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలోభిన్నత్వం అనేది భారత్ కుమాత్రం సొంతం. హిందూ ముస్లిం భాయీ..భాయీ నినాదంలో భారత్ లో అణువణువు వినిపిస్తుంది. ఇటువంటి అరుదైన అద్భుతమైన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఒకరి మతాల పద్ధతుల�
బీహార్ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియట్ లో పని చేసే ఉన్నతాధికారులు,ఉద్యోగులందరూ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకుని ఆఫీసులకు రావద్దంటు ప్రభుత్వ కార్యరద్శి మహాదేశ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు �
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విభజన తర్వాత దేశంలో ఎవరైనా కశ్మీర్ లో భూములు కొనుగోలు చేయవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. కశ్మీరి యువతులను పెళ్లిళ్లు చేసుకోవచ్చు. కొంత మందైతే కశ్మీరీ యువతుల పై చౌకబారు విమర్శలు కూడా చేశారు. ఈ పరి
పాట్నా: ప్రతిరోజు రాత్రిపూట రహస్యంగా కలుసుకుంటున్న ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి చేశారు గ్రామస్తులు. పంచాయతీ సభ్యుల ఆదేశాల మేరకు పూజారిని పిలిపించి శాస్త్రోక్తంగా ప్రేమికులను ఒకింటి వారిని చేశారు. ఈ పెళ్లి బీహార్ లో జరిగింది. బీహార