Home » bike stunt
Dangerous Stunt On Superbike : బైక్ పై విన్యాసాలు చాలా ప్రమాదకరమైనవి. ప్రాణాపాయానికి దారి తీస్తాయనడానికి ఈ వీడియో ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచింది.
అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని పోలీసులు ఎంతగా సూచిస్తున్నా ఇటువంటి ఘటనలు పదే పదే చోటుచేసుకుంటున్నాయి.
ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయాలి.. అందరి దృష్టిని ఆకర్షించాలి.. ఇప్పటి యూత్ లో చాలామందికి ఇదే ఆలోచన. అందుకోసం ఏమి చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో కలిసి చేసిన భయంకరమైన బైక్ స్టంట్ ఇంటర్నెట్ లో వైరల్ గామార
ఓ వ్యక్తి తన ప్రియురాలిని బైక్ పెట్రోల్ ట్యాంక్ పై తనకు ఎదురుగా కూర్చోబెట్టుకుని హైవేపై ప్రమాదకరంగా బైక్ రైడింగ్ చేశాడు. దీన్ని మరో బైకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(Bike Stunt)
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం బైకులు, కార్లపై ప్రాణాపాయ స్టంట్లు చేయడం ఈ మధ్య చాలామందికి ట్రెండుగా మారింది. అలా స్టంట్లు చేసిన వాళ్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలూ ఉంటున్నాయి. ఇంకొన్నిసార్లు జైలు పాలవ్వాల్సి వస్తుంది కూడా.
వర్షపు నీటిలో బైక్ స్టంట్ కు యత్నించాడో యువకుడు. బైక్ వేగం ఒక్కసారిగా పెరిగి అదుపుతప్పడంతో స్టంట్ విఫలమైంది.. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ప్రమాదం నుంచి యువకుడు సురక్షితంగా బయటపడ్డారు.
Ghaziabad two yong girls for doing stunt on Bullet bike : ఓ బుల్లెట్ బైక్ మీద ఇద్దరు అమ్మాయిలు విన్యాసాలు చేశారు. ఒకమ్మాయి బుల్లెట్ బైక్ నడుపుతుంటే..మరో అమ్మాయి బైక్ నడిపే అమ్మాయి బుజాలపై కూర్చుంది. బైక్ నడిపే అమ్మాయి భుజాలపై కూర్చున్న అమ్మాయిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ గాల్
కోలీవుడ్ - ప్రముఖ నటుడు ‘తల’ అజిత్ కుమార్ ‘వలిమై’ షూటింగులో గాయపడ్డారు..