Home » bjp 2nd list
లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో ఈసారి అభ్యర్థుల ఎంపికపై లోతుగా కసరత్తు చేస్తొంది.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఖమ్మం, వరంగల్ స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు.
ఆగస్టు 17న 39 స్థానాలకు బీజేపీ తొలి జాబితా విడుదల కాగా, రెండో జాబితా కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రెండో జాబితా ఎప్పుడైనా రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఏ వార్త వచ్చినా ఆశావాహుల గుండె దడదడలాడుతోంది