Home » BJP
నిర్మల్ జిల్లా భైంసాకు బండి సంజయ్ వెళ్తుండగా జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఆయన చేపట్టాల్సిన పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆయన ఓ బీజేపీ కార్యకర్త వాహనంలో పోలీసులను తప్పించుకుని వెళ్�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించిన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. యోగి ట్వీట్ రీట్వీట్ చేసిన కేజ్రీవాల్.. ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చారు.
సీబీఐ, ఈడీ సంస్థలు తన చేతికి ఒక్క రోజు వస్తే చాలని, సగం మంది బీజేపీ నేతలు జైల్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు.
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది విదేశీయులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారంలో కనిపించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగిడారు. ఈ వీడియోను గు�
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని 2024లోపు కొన్ని రాష్ట్రాలు అమలు చేసే వీలుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఒకవేళ ఆలోపు రాష్ట్రాలు ఆ పని చేయలేకపోతే 2024 తర్వాత తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక తామే యూసీసీని అమలు చేస్తామని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్
ఐటీ శాఖ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బీజేపీ కుట్రలో భాగంగానే తనతోపాటు, తన కుటుంబ సభ్యులపై ఐటీ శాఖ దాడులకు పాల్పడిందని ఆరోపించారు మల్లారెడ్డి. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తమను ముందే హెచ్చరించాడని మల్లారెడ్డి అన్నారు.
ఎన్నికలెప్పుడొచ్చినా గోల్కొండపై బీజేపీ జెండా ఎగురవేస్తాం
రేపు బీజేపీ నేతలతో ఢిల్లీకి మర్రి శశిధర్ రెడ్డి.. 25న బీజేపీలోకి