Home » BJP
ఆయన సినిమాలు చేసుకుంటారు.. గ్యాప్లో ఎప్పుడైనా ప్రజల మధ్యకు వెళ్తుంటారు. ఎందుకు వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో తెలియదు గానీ.. వీలు చిక్కితే చాలు ఢిల్లీకి వెళ్లి వచ్చేస్తుంటారు. అక్కడకెళ్లి ఏం సాధించారబ్బా అంటే మాత్రం.. చెప్పుకోవడానికి ఏముండ�
ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్
ఈశాన్య ఢిల్లీలో గత వారం 4రోజుల పాటు సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటికే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ సహా పలు రాజకీయ పా
మధ్యప్రదేశ్లో ఆపరేషన్ కమలం స్టార్ట్ అయింది. 15నెలల కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది. అధికార పక్షానికి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. దీంతో తమ
అదిగో ఇదిగో.. అంటూ రాష్ట్ర అధ్యక్ష పదవి ఊరిస్తోంది. ఆలస్యం చేస్తూ ఆశావహులను ఉసూరు మనిపిస్తోంది. ఇక ఇప్పట్లో పదవి దక్కేది లేదులే అని నిట్టూరుస్తున్న సమయంలో ఢిల్లీ నుంచి ఓ టీమ్ ఫ్లయిట్ వేసుకొని దిగింది. అంతే మళ్లీ పోతున్న ప్రాణం తిరిగొచ్చ�
మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. థానే జిల్లా
పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనుకుంటే.. ఇప్పుడు రాజకీయాలే ఆయనకు ప్రత్యామ్నాయంగా మారాయి. దూకుడు మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా రాజకీయ రణక్షేత్రం నుంచి దూరమయ్యారు. నిజానికి ఆయన దూరమయ్యారా? దూరం చేశారా? ఆయనే దూరమైతే ఎందుకు దూరమయ్యారు
ఎవడైనా తిడితే... ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా?
2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం
రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నాయకులకు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సూచించారు. దేశ రాజధానిలో శాంతిని నెలకొల్పడానికి మరియు గందరగోళానికి కారణమయ్యే, ప్రజలకు తప్పుడు సందేశం పంపే పని చేయకూడదని బీజేపీ నాయకులతో పాటుగా అన్ని పా�