-
Home » bollywood news
bollywood news
ఆయన చాలా రొమాంటిక్.. చంద్రుడిని చూపించడానికి మేఘాల మీదకు తీసుకెళ్లి..: ప్రియాంక చోప్రా
"ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో"లో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కుమార్ షహానీ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.
'క్వీన్' సీక్వెల్ కథ రెడీ.. పట్టాలెక్కేదెప్పుడంటే..?
కంగనా రనౌత్ నటించిన 'క్వీన్' సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ ఉంటే బాగుండునని అప్పట్లో అభిమానులు ఎదురుచూసారు. పదేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ చేస్తున్నట్లు డైరెక్టర్ వికాస్ బహ్ల్ వెల్లడించారు.
బిజినెస్ మ్యాన్‌తో ఆ నటి సీక్రెట్ లవ్ నిజమేనా?
యానిమల్ స్టార్ తృప్తి డిమ్రీ ఒక బిజినెస్ మ్యాన్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా వారిద్దరి సోషల్ మీడియా పోస్టులు చూసాక ఈ పుకార్లు మొదలయ్యాయి.
50 ఏళ్లు వచ్చిన పెళ్లి కాలేదు? అన్న నెటిజన్ ప్రశ్నకి ఆ నటి ఇచ్చి పడేసిందిగా
కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ప్రశ్నలు అడుగుతుంటారు. చాలామంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోరు. కానీ షమితా శెట్టి ఊరుకోలేదు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటు రిప్లై ఇచ్చారు.
వైరల్ అవుతున్న రకుల్ పెళ్లి వీడియో.. ఓ రేంజ్లో ఉందిగా..
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ జంట పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాను తలపిస్తున్న వీరి వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
హిందువులను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు.. క్షమాపణలు చెప్పిన నటుడు
12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మస్సే సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ పోస్టు పెట్టారు. అసలు ఏం జరిగింది? ఎందుకు క్షమాపణలు చెప్పారు?
తల్లి కాబోతున్న దీపికా పదుకోన్? త్వరలో గుడ్ న్యూస్ అంటూ వార్తలు
దీపికా పదుకోన్ తల్లి కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లండన్‌లో జరిగిన బాఫ్టా అవార్డుల వేడుకలో దీపికాను చూసిన వారంతా ఇదే మాట అంటున్నారు.
'డెర్మాటోమయోసిటిస్' అనే అరుదైన వ్యాధితో దంగల్ నటి చనిపోయిందట.. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
దంగల్ నటి సుహానీ భట్నాగర్ 'డెర్మాటోమయోసిటిస్' అనే అరుదైన వ్యాధితో మరణించారట. రెండు నెలల క్రితం ఈ వ్యాధి లక్షణాలను వైద్యులు గుర్తించగా.. పది రోజుల క్రితం వ్యాధి నిర్ధారణ అయ్యిందట. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
నగ్మా ఏంటి ఇంతలా మారిపోయింది...?
90 లలో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన నటి నగ్మా. ఆమె దగ్గర కాల్ షీట్స్ కోసం దర్శకులు క్యూ కట్టేవారు. ప్రస్తుతం నగ్మా గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు?