Home » Borders
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిరోధించేందుకు 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యద�
కరోనా నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వారం రోజులు అంతర్జాతీయ సరిహద్దులను కూడా మూసేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించ
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి యూరోపియన్ యూనియన్(EU)సరిహద్దులు ,షెంగ్జన్ జోన్‌ను మూసివేస్తున్నట్లు సోమవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ తెలిపారు. మంగళవారం నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్
అమెరికా : భారత్..పాక్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల క్రమంలో భారత భూభాగంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ ప్రయోగించింది. బోర్డర్ లోని భారత సైనిక.. ఆయుధ స్థావరాలను టార్గె�
భారత్-పాక్ సరిహద్దు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నారు. పుల్వామా ఉగ్ర దాడి, పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులతో గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది.
గుజరాత్ : దాయాది దేశాలైన భారత్-పాక్ ల సరిహద్దుల్లో యుద్ధవాతావరణ నెలకొంది. దీంతో ఇండియన్ నేవీ.. కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే పలు సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్