Home » Botsa Satyanarayana
ఉద్యోగుల్ని బూచీగా చూపించాల్సిన అవసరం మాకు లేదన్న మంత్రి బొత్స.. ప్రభుత్వాన్ని దుర్భాషలాడిన వారిపై పర్యవసానాలు తప్పకుండా ఉంటాయంటూ హెచ్చరించారు.
అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను రూ.50కే పంపిణీ చేస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు
రాష్ట్రంలోని రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ విధానం మారదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని శక్తులు రాజధానులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పకుండా మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాలు
Botsa Satyanarayana comments on Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష స్థానం కూడా దక్కనివ్వమన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పట్టాలపంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా�
AP Village volunteer system : ఏపీలో గ్రామ సచిలవాలయ వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తి అయింది. వాలంటీర్ల కృషికి చప్పట్లతో అభినిందించాలని రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వాలంటీర్ల సేవలను అభినందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చప్పట్లు కొట్టారు.
Grama (Village) and Ward Secretariats Exam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 16 వేల 208 పోస్టులున్నాయి. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలు నిర్వహించనున్నారు. �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందు విషయమై ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా పలువురు ముఖ్యమంత్రులను ఆహ్వానించగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ �
బొత్స మాటలు భవిష్యవాణి అనుకోవచ్చా. ఈనాడు అన్నది ఏదో ఒకనాడు నిజమై తీరుతోంది కాబట్టి.. కావాలనే హింట్ ఇస్తున్నారని అనుకోవాలా.
బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో వైసీపీ చేరిక గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని, కేంద్ర కేబినెట్ లో వైసీపీకి మంత్రి పదవి ఇస్తారని వార్తలు