Home » Botsa Satyanarayana
బొత్స డైరెక్షన్లోనే లక్ష్మణ్ జనసేనలోకి వెళ్లారాన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు జనసేనలోకి వెళ్లాలని బొత్స మీద కూడా కుటుంబ పరంగా ఒత్తిడి ఉందట.
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు.
Nara Lokesh : శాసనమండలిలో రచ్చ రచ్చ
దీనిపై ద్వంద్వ వైఖరి అవలభింస్తే ప్రజలు ఊరుకోరని బొత్స సత్యనారాయణ అన్నారు.
డయేరియా మరణాలపై ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెబుతున్నారని, ఒక్క మరణం సంభవించినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.
Botsa Satyanarayana : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం
ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ చెప్పారని అన్నారు.
వైసీపీ కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిందని..
తాము కూర్చొని విధానాలపై మళ్లీ చర్చిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు.
పార్టీ పరంగా ఉత్తరాంధ్ర బాధ్యతలను బొత్సకు అప్పగించాలని డిమాండ్ ఎక్కువవుతోంది.