Home » Boy
హైదరాబాద్లో మరో బాలుడిని లిఫ్ట్ బలి తీసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో లిఫ్ట్ కింద పడి తొమ్మిదేళ్ల ధనుష్ మృతి చెందాడు. రోడ్ నెంబర్ 10 టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్ మెంట్లోని మూడో అంతస్తులో ధనుష్ కుటుంబం నివాసం ఉంట�
కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. వేడివేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర దొరికిన మాజా తాగి బాలుడు చనిపోయాడు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. మాజా
భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సూపర్ సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్-మోడీతో బాలుడు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తీ�
కోల్ కతాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డుపై జిమ్నాస్టిక్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో విషాదం జరిగింది. వేడి పాల గిన్నెలో పడి బాబు మృతి చెందాడు. గ్రామంలోని సుంకులమ్మ కాలనీలో నివాసం ఉండే లోకేశ్వరయ్య, చంద్రిక
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ బాలుడిపై మరో ముగ్గురు బాలలు ఏడాది కాలంగా లైంగిక దాడి చేస్తున్నారు.
గుంటూరు జిల్లా గురజాలలో దారుణం జరిగింది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల నన్నపురెడ్డి సుభాష్ అనే బాలుడు హత్యగావించబడ్డాడు. బాలుడి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రక్తం మరకలతో షర్ట్, నిక్కర్ తోపాటు బాలుడికి సంబంధించిన పుర్రె, ఎముకల ఆనవాళ్�
ఖమ్మం పట్టణంలో 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఓ పురాతన భవనంలో
హైదరాబాద్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట దారుణ హత్యల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అభం..శుభం తెలియని చిన్నారులను సైతం దారుణంగా చంపేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 08వ తేదీ బుధవారం దారుణం జరిగింది. పహాడీషరీఫ్ పీఎ