Home » bride groom
పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు వీడియోలు ఉండాలి. అందుకనే పెళ్లిలో ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ ఉండి మధుర క్షణాలను నిక్షిప్తం చేస్తుంటారు. పెళ్లికి ఫోటోగ్రాఫర్‌ను తీసుకు రాలేదనే కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఉత్త
జగిత్యాల జిల్లాలో గుండెపోటుతో వరుని తండ్రి మృతి చెందాడు. గత సంవత్సరమే అతని చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. దీంతో వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి...
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువకుడు రెండు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వీటిలొ ఒకటి రహస్యంగా చేసుకోగా.... ఇంకోకటి సీక్రెట్‌గా చేసుకున్నాడు.
కాసేపట్లో పెళ్లి.. వరుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తాను ఓ ఇంటి వాడిని కాబోతున్నాననే ఆనందం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెళ్లి పనులన్నీ సజావుగా జరిగాయి. పెళ్లి తంతు జరుగుతోంది.
పెళ్లి సంబంధం వద్దన్నారనే కక్షతో యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో
చిత్తూరు జిల్లా మదనపల్లిలో విచిత్ర ఘటన జరిగింది. పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురు జంప్ అయ్యింది. దీంతో వరుడు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వధువు కుటుంబంపై కేసు పెట్టారు.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అపూరూపమైన ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని జీవిత కాలం గుర్తుంచుకునేలా చేసుకోవాలని కలలు కంటుంటారు.
పెళ్ళి వేడుక అంటేనా చాలా సరదాగా ఉంటుంది. రెండు దశాబ్దాలకు ముందు పెళ్లి వేడుక అంటే బంధుమిత్రులంతా ఒక చోట చేరతారు. ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉంటారు. అమ్మలక్కలు ఒక పక్క పనుల్లో హడావిడిగా ఉంటే మొగాళ్లంతా ఒక పక్కచేరి చతుర్ముఖ పారాయణం చేపడతార
పెళ్లి కావల్సిన వధువు తనకు కాబోయే వరుడు గురించి ఇచ్చిన పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.