Home » BRS leaders
వైఎస్ షర్మిలపై కేసు
మాజీ ఎమ్మెల్యే మైక్ లాక్కున్న మంత్రి మల్లారెడ్డి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ ను కలిశారు. బీఆర్ఎస్ నేతలపై మహిళ కమిషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ ముందు ఉంచారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ.. అవి ఈడీ సమన్లు కావు మోడీ సమన్లు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు బీఆర్ఎస్ శ్రేణలు నుంచి నిరసన సెగ తగలింది. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటనతో భద్రాచలం కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్లో విభేధాలు బయటపడ్డాయి. సీఎ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఎమ్మెల్యే వనమా, రేగా పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.