Home » BRS MLAs
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి అధికారులు వెళ్లిపోయారు.
సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా? అని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే, సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్న�