Home » BRS MLAs
38 మందిలో ఐదుగురు ఇప్పటికే కారు దిగేశారు. మిగిలిన వారిలో ఏయే ఎమ్మెల్యేపై అనుమానం ఉంది? ఏ ఎమ్మెల్యే కచ్చితంగా వెళ్లిపోబోతున్నారు? ఏ ఎమ్మెల్యే చివరివరకు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు? ''చివరకు మిగిలేదెవరు?''..
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ యాక్షన్ ప్లానే ఆసక్తికరంగా మారింది. 26 మంది చేరితే విలీనం.. లేకపోతే...
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లను ఆయన బయటపెట్టారు.
వాళ్ళు పెట్టిన మీడియా సమావేశంలో కరెంట్ పోకపోయినా పోయినట్లు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. ఇంత దారుణంగా దిగజారుతారనుకోలేదు.
Jagga Reddy: మాజీ సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యేల వద్ద కాపలాగా ఉన్నా.. లాక్కుంటామన్నారు. కార్యాచరణ స్టార్ట్ అయ్యిందని..
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమి చెందినంత మాత్రాన ప్రజలకు దూరంకావాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేసేలా ప్రజాక్షేత్రంలో పోరాటం చేద్దామని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందన్నారు.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు కొత్త టెన్షన్ మొదలైంది.
Telangana BRS MLAs : గులాబీ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలంటే.. నియోజకవర్గాల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్రెడ్డి స్వయంగా పావులు కదుపుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
తమ పార్టీ అధిష్టానంపై తమకు నమ్మకం ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు చెప్పారు.