Home » BRS MLAs
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరికకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి భరోసాతో కాంగ్రెస్‌లోకి వెళ్లినా...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రేపో మాపో కండువా కప్పేందుకు రెడీ అవుతున్నారు హస్తం పార్టీ లీడర్లు.
పార్టీలో చేరాలనుకుంటున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యలతో వెనుకడుగు వేస్తారేమోననే టాక్ కాంగ్రెస్‌లో నడుస్తోందట. ఏదేమైనా ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పడుతుందో చూడాలి.
ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్... కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది.
బీఆర్ఎస్ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు చేరాల్సివుంది. ప్రస్తుతం 10 మంది చేరడంతో ఇంకా టార్గెట్‌ను చేరుకోడానికి 16 మంది చేరాల్సివుంది.
స్పీకర్ పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. సరియైన నిర్ణయం స్పీకర్ తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని చెప్పారు.
ఈ సమస్య దాదాపు ప్రతినియోజకవర్గంలోనూ కనిపిస్తుండటంతో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందంటున్నారు.
బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ వరుస భేటీలు