Home » BRS
రైతాంగం సమస్యల మీద దృష్టి సారించారు కేసీఆర్. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారాయన.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
కేటీఆర్ సవాల్ నుంచి తప్పించుకునేందుకే రేవంత్ ఢిల్లీ పారిపోయారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
కేసీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా అని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉండి, పార్టీ యాక్టివిటీలో పాల్గొనాల్సిన ఎంపీలు ఇలా అంటీ ముట్టనట్లు, అసలు బీఆర్ఎస్లోనే ఉన్నారా లేరా అన్నట్లు వ్యవహరించడంతో పార్టీ ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ఇటువంటి సమయంలో కవిత నిర్వహిస్తున్న రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
నీరసంగా ఉండటంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు తెలిపారు.
అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.
లేటెస్ట్గా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై కేటీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్లు వాదిస్తున్నాయి.