Home » BRS
ఇలా ప్రతిసారి పైనుంచి ఆదేశాలు వస్తేనో.. అధిష్టానం చెబితేనో తప్ప మిగతా సందర్భాల్లో తమకెందుకులే అని పట్టీపట్టనట్లు ఉంటున్నారట బీఆర్ఎస్ నేతలు.
అయితే కవిత కారు దిగడం పక్కా అని అంటున్నారు. మరి కారు దిగితే కాంగ్రెస్ గూటికా?
కేసీఆర్ దుఃఖానికి కారణం రైతుల సంతోషమే తప్ప ఇంకోటి కాదు.
"ముందు ఆయన కుటుంబం ఒక తాటి మీదకు రావాలి" అని రేవంత్ రెడ్డి అన్నారు.
మల్లన్న అలా అనడమూ తప్పే. వీళ్లు దాడి చేయడం కూడా అప్రజాస్వామికమే.
ఈ పరిస్థితులన్నీ గమనించిన కవిత..ఇక తాను బీఆర్ఎస్లో ఉండలేనని సన్నిహితులతో చెప్తున్నారట.
తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు.
ఇక రాజాసింగ్ విషయానికొస్తే బీజేపీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదిస్తుందని ఆయన ఊహించలేదట.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు.
కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధి అంటూ మండిపడ్డారు.