Home » BRS
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు.
Ex Mla Abraham: అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అబ్రహం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.
ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు.
తండ్రిని పల్లెత్తు మాట అనుకుండానే కారు నేతలను మాత్రం కార్నర్ చేస్తున్నారు. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉదయం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితోనూ కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ అంటూ సిట్ ఏర్పాటు చేసి డైలీ ఎపిసోడ్‌తో కేసీఆర్ కుటుంబసభ్యుల మీద రోజుకో అలిగేషన్ వెలుగులోకి వస్తోంది. ఇక ఫార్ములా ఈ-కారు రేస్ ఇష్యూలో కేటీఆర్ టార్గెట్‌గా ఏసీబీ కేసులు, విచారణలు నడుస్తూనే ఉన్నాయి.
పార్టీలో పాత నీరుతో పాటు కొత్త నీరు కూడా ఉండాలి. పాత కొత్త కలయికలతో పార్టీ ధృఢంగా ఉంటుంది.
ముగ్గురు నేతలు..మూడు వర్గాలు. అందరూ అధిష్టానం పెద్దలకు సన్నిహితులే. ఓ నేత మాజీ ఎమ్మెల్యే. మరో నేత కేటీఆర్‌కు సన్నిహితుడు.
"ఫిరాయింపుల విషయంలో మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదు. 2014 నుంచి ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారు అనే విషయంపై చర్చకు సిద్ధమా?" అని అన్నారు.
కాళేశ్వరం రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే దీనిని నిర్మించిందని ఎన్నికలకు ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్.