Ex Mla Abraham: కాంగ్రెస్ కి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం రాజీనామా..

Ex Mla Abraham: కాంగ్రెస్ కి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం రాజీనామా..

Updated On : August 4, 2025 / 9:48 PM IST

Ex Mla Abraham: అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అబ్రహం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.