Home » BSNL
BSNL BiTV Premium Pack : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు BiTV ప్రీమియం యాప్ ద్వారా కేవలం రూ. 151కే ఓటీటీ కంటెంట్, లైవ్ టీవీ ఛానల్స్ యాక్సస్ చేయొచ్చు.
ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తమ ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. "ఆజాది కా ప్లాన్ కేవలం రూ.1కే, బీఎస్ఎన్ఎల్తో నిజమైన డిజిటల్ స్వాతంత్ర్యం పొందండి" అని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.
Recharge Plans : కొత్త రీఛార్జ్ ప్లాన్ల కోసం వెతుకుతున్నారా? నెలవారీ రీఛార్జ్ ప్లాన్ల కన్నా 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లతో అధిక బెనిఫిట్స్ పొందవచ్చు. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఏదైనా సరే ఈ ప్లాన్లను ఓసారి లుక్కేయండి.
Mobile Network Issue : మీ ఫోన్లో తరచుగా నెట్వర్క్ కనెక్షన్ సమస్యలు వస్తున్నాయా? జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్లతో సమస్యలను ఫిక్స్ చేసే అద్భుతమైన టిప్స్ మీకోసం.. ఓసారి లుక్కేయండి.
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్.. సరసమైన ధరలో 80 రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. హైస్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్ బెనిఫిట్స్ పొందవచ్చు. దేశంలో ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ చేయొచ్చు.
దుమ్మురేపుతున్న బీఎస్ఎన్ఎల్.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
BSNL Recharge Plan : జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికం పోటీదారులు రీఛార్జ్ ప్లాన్లకు 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ. 250 లోపు ప్లాన్లకు 40 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
BSNL Recharge Plan : ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 60 రోజుల పాటు, ఫ్రీ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు సుదీర్ఘమైన వ్యాలిడిటీని అందిస్తుంది. దాంతో పాటు, వినియోగదారులు 1జీబీ రోజువారీ డేటాను పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ 5G సేవలు సంక్రాంతి నాటికి అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
నిన్నా మొన్నటి వరకు BSNL అంటేనే ఛీకొట్టిన మొబైల్ కస్టమర్లు.. ఇప్పుడు అదే BSNL వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీజన్ ఒక్కటే కాస్ట్ తగ్గింది..