-
Home » BSNL Data Plans
BSNL Data Plans
BSNL బంపర్ ఆఫర్.. ఈ 4 రీఛార్జ్ ప్లాన్లు మీకోసమే.. డేటా టెన్షన్ ఉండదు భయ్యా.. అన్లిమిటెడ్ అంతే..!
BSNL Recharge Plans : ఈ 4 రీఛార్జ్ ప్లాన్లకు బీఎస్ఎన్ఎల్ జనవరి 31 వరకు వ్యాలీడిటీని అందిస్తోంది. కొత్త ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ అదనపు డేటాను అందిస్తోంది. ఓసారి లుక్కేయండి.
BSNL చీపెస్ట్ ప్లాన్.. జస్ట్ రూ. 1కే అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా, ఫ్రీ సిమ్ కార్డు కూడా..!
BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ చీపెస్ట్ ప్లాన్ అదిరింది. కేవలం రూ. 1కే అద్భుతమైన డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ ఎలా పొందాలంటే?
పండగ చేస్కోండి.. BSNL కొత్త ఆల్ రౌండర్ ప్లాన్ అదుర్స్.. 84 రోజుల వ్యాలిడిటీ, 252GB హైస్పీడ్ డేటా..!
BSNL All Rounder Plan : కస్టమర్ల కోసం BSNL సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీతో 252GB డేటాను అందిస్తుంది.
BSNL అదిరే ప్లాన్.. రోజుకు 3GB హైస్పీడ్ డేటా.. 90 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!
BSNL Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. ప్రతిరోజూ 3GB హైస్పీడ్ డేటాతో పాటు 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
BSNL బంపర్ ఆఫర్.. కొత్త చీపెస్ట్ ప్లాన్ అదిరింది.. ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్, 210GB వరకు హైస్పీడ్ డేటా..!
BSNL Offers : కొత్త బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ అదిరింది.. సరసమైన ధరలో బీఎస్ఎన్ఎల్ రోజుకు 70GB హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. ఫ్రీ కాల్స్, మరెన్నో డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.
వావ్.. వండర్ఫుల్.. BSNL అద్భుతమైన ప్లాన్ ఇదిగో.. ఒకసారి తీసుకుంటే.. 6 నెలలు రీఛార్జ్ చేయక్కర్లేదు..!
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే 6 నెలల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అన్లిమిటెడ్ కాలింగ్స్, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
BSNL సూపర్ ప్లాన్.. ఈ వార్షిక ప్లాన్తో రోజుకు 2GB డేటా.. ఓటీటీ బెనిఫిట్స్.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!
BSNL Yearly Plan Price : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ రీఛార్జ్లకు బైబై చెప్పేయండి.. వార్షిక ప్లాన్ ద్వారా రోజుకు 2GB డేటాతో పాటు ఓటీటీ బెనిఫిట్స్ ఏడాది వరకు ఎంజాయ్ చేయొచ్చు.