BSNL Plan : BSNL అదిరే ప్లాన్.. రోజుకు 3GB హైస్పీడ్ డేటా.. 90 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

BSNL Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. ప్రతిరోజూ 3GB హైస్పీడ్ డేటాతో పాటు 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

BSNL Plan : BSNL అదిరే ప్లాన్.. రోజుకు 3GB హైస్పీడ్ డేటా.. 90 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

BSNL Flash Sale

Updated On : May 31, 2025 / 7:49 PM IST

BSNL Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (BSNL Plan) ప్రీపెయిడ్ ప్లాన్ల కన్నా అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది.

Read Also : Ayushman Bharat Card : ఆయుష్మాన్ భారత్ కార్డుతో కొవిడ్ ట్రీట్‌మెంట్.. రూ. 5 లక్షల వరకు ఫ్రీ.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

ఇప్పుడు అందరి దృష్టి BSNL రీఛార్జ్ ప్లాన్‌లపైనే ఉంది. బీఎస్ఎన్ఎల్ రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అద్భుతమైన డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ (BSNL Plan) రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు 30 రోజుల వరకు వ్యాలిడిటీని పొందవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్‌లో ప్రతిరోజూ 3GB డేటా కూడా పొందవచ్చు.

డేటా లిమిట్ తర్వాత 40 kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ యాక్సస్ చేయొచ్చు. డేటాతో పాటు, రోజుకు 100 SMS పొందవచ్చు. ప్లాన్ రోజువారీగా దాదాపు 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. BSNL రూ.411 ప్లాన్ అందిస్తోంది.

Read Also : AP DSC Hall Tickets : ఏపీలో వాట్సాప్‌ ద్వారా మెగా DSC హాల్‌ టికెట్లు.. మంత్రి లోకేష్ సందేశం!

ఈ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 90 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటాను పొందవచ్చు. డేటా లిమిట్ దాటితే.. ఇంటర్నెట్ 40kbps స్పీడ్‌ పొందవచ్చు.