-
Home » BSNL Prepaid Plan
BSNL Prepaid Plan
BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ కేక.. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. రోజుకు 1.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్..!
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బంపర్ ప్లాన్.. ఈ ప్లాన్ ఒకసారి రీఛార్జ్ చేస్తే 11 నెలల (330 రోజులు) వ్యాలిడిటీని అందిస్తుంది.
BSNL కొత్త ప్లాన్ అదుర్స్.. జస్ట్ రూ.199 ప్లాన్‌తో బోలెడు బెనిఫిట్స్.. డేటా లిమిట్, వ్యాలిడిటీ ఎంతంటే?
BSNL Prepaid Plan : బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రీపెయిడ్ రూ. 199 ప్లాన్ కొనుగోలుపై బెనిఫిట్స్, డేటా లిమిట్, వ్యాలిడిటీ వివరాలివే..
గుడ్ న్యూస్.. BSNL రూ. 299 ప్లాన్‌తో రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం రూ.299 ప్లాన్‌తో 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Prepaid Plan Offer : BSNL యూజర్లకు దిమ్మతిరిగే ఆఫర్.. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే.. 30 రోజులు అదనపు వ్యాలిడిటీ..!
BSNL Prepaid Plan Offer : BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది.
BSNL Best Offer : BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. రోజంతా హైస్పీడ్ డేటా..!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రోజూ 2GB వరకు హైస్పీడ్ డేటాను ఎంజాయ్ చేయొచ్చు.