-
Home » Bullet Bhaskar
Bullet Bhaskar
ఒకేసారి జబర్దస్త్ వదిలేస్తున్న ఆరుగురు టీమ్ లీడర్లు..? జబర్దస్త్ లో ఏమైంది? రాకెట్ రాఘవ కూడా..?
తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. (Jabardasth)
జబర్దస్త్ కి రాకముందు బులెట్ భాస్కర్ ఏం చేసేవాడో తెలుసా? యాంకర్ ప్రదీప్ లాగే..
బులెట్ భాస్కర్ కూడా తను టీవీ లోకి రాకముందు ఏం చేసేవాడో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర అన్నారు.. 55 రోజులు డేట్స్ ఇచ్చా.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలు ఎందుకు ఎక్కువగా చేయరు అని అడగ్గా బుల్లెట్ భాస్కర్ సమాధానమిచ్చాడు.
ఆ సినిమాకు మహేష్ బాబుకు మొత్తం డబ్బింగ్ నేను చెప్పాను.. నా డబ్బింగ్ చూసి మహేష్ గారు ఏమన్నారంటే..?
ఓ సినిమాకు మహేష్ బాబుకి ట్రాక్ డబ్బింగ్ చెప్పాడట బుల్లెట్ భాస్కర్.
5 కోట్ల సినిమా చేసి 100 కోట్లు కొడతా.. నా కథల్ని తీసుకొని వాళ్ళు సినిమాలు చేసుకున్నారు.. డైరెక్టర్ గా బులెట్ భాస్కర్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బుల్లెట్ భాస్కర్ డైరెక్టర్ అవుతానని చెప్పుకొచ్చాడు.
రోజాపై కిరాక్ ఆర్పీ కామెంట్స్.. జబర్దస్త్ వాళ్ళు ఎందుకు స్పందించలేదు.. బుల్లెట్ భాస్కర్ ఏమన్నాడంటే..
తాజాగా బులెట్ భాస్కర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావన వచ్చింది.
వామ్మో.. బుల్లెట్ భాస్కర్ దగ్గర అన్ని వందల వాచ్ లు ఉన్నాయా? ఖరీదైన వాచ్ లు పెట్టుకున్నందుకు తిట్టారంట..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన దగ్గర ఉన్న వాచ్ ల గురించి మాట్లాడారు బుల్లెట్ భాస్కర్ .
బుల్లెట్ భాస్కర్ పై ఫైర్ అయిన ఖుష్బూ.. జబర్దస్త్ స్టేజిపై గుండు కొట్టించుకున్న భాస్కర్..
తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో జడ్జిగా ఉన్న ఖుష్బూ బుల్లెట్ భాస్కర్ పై ఫైర్ అయింది.
Jabardasth Faima : జబర్దస్త్ ఫైమా కలనెరవేరింది.. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది
ఫైమా అంటే గుర్తుకు పట్టడం కాస్త కష్టం కానీ..జబర్దస్త్ ఫైమా (Jabardasth Faima) అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. జబర్ధస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫైమా బిగ్బాస్ రియాలిటీ షో పాల్గొని తెలుగు ప్రేక్షకులను అలరించింది.