Home » Bus Accident
జపాన్ దేశంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.జపాన్ దేశ హక్కైడో పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మరణించారు....
ఆస్ట్రేలియా దేశంలో పెళ్లి బృందం వెళుతున్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో 40 మంది వివాహ అతిథులతో తిరిగి వస్తున్న బస్సు రాత్రిపూట హంటర్ వ్యాలీ వైన్ కంట్రీ నడిబొడ్డున బోల
జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బ్రిడ్జిపై నుంచి లోతైన లోయలో పడిపోయింది. ఈ బస్సు అమృత్సర్ నుంచి జమ్మూకాశ్మీర్లోని కత్రాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
Viral Video : ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉంది. బస్సులో ఖాళీ లేకపోవడంతో యువతి బస్సు డోర్ దగ్గరే ఫుట్ బోర్డుపై నిల్చుంది.
బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న బ్రిడ్జీ రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో 41మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మరణించారు. 25 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది..
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెను ఢీకొట్టిన బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది హజ్ యాత్రికులు మరణించారు. మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
చాహ్ అబ్ జిల్లా గవర్నర్ ముల్లా జమానుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా బంగారు గని కార్మికులే. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావటంతో ఎదురు వస్తున్న కారును ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు.