Home » caa
కాంగ్రెస్ జాతీయ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. పౌరసత్వ ఆందోళనల్లో నష్టానికి గురైన ఎస్సార్ దారపురి బంధువులను కలిసేందుకు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకునే క్రమంలో గొంతుపట్టుకున్నారంటూ ఆరోపించారు. సీఏఏ, ఎన్నాఆ
ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�
పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసోం సహా ఇతర రాష్ట్రాల్లో కూడా CAA వ్యతిరేక సెగ తగిలింది. CAA, NRC అమలును నిరసిస్తూ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు. సీఏఏను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న�
నిరసనను ఎదుర్కోవాలంటే ప్రభుత్వానికి చిక్కిన కొత్త ఆయుధం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం. ఈ యేడాది కనీసం వందచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించింది మోడీ ప్రభుత్వం. తక్షణ పరిష్కారంగా ఇది బాగానే పనిచేస్తున్నా, మొబైల్ ఆపరేటర్లకు మాత్రం ఆర్ధికం
పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి పలు ప్రభుత్వ వాహనాలను, వైర్ లెస్ సెట్లను ధ్వంసం చేశారు. కొన్ని ప్రాంతాల
NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ
తాను బతికున్నంత వరకు పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.
పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు
NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల పట్టిక (NRC)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అసోంలో NRC, CAAను నిరసిస్తూ ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీ అమలు విష�