caa

    సీఏఏ ఆందోళనల్లో హిందూ దేవుళ్ల ఫొటోలు కాల్చివేత….నిజం ఇదే

    January 3, 2020 / 03:32 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడ్డికట్టే చలి ఉన్న ఢిల్లీలో కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల సమయంలో జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అ�

    సీఏఏకు మద్దతు కూడగట్టేందుకు…టోల్ ఫ్రీ నెంబర్ లాంఛ్ చేసిన బీజేపీ

    January 2, 2020 / 11:59 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి దేశ ప్రజల మద్దతు కూడగట్టే పనిలో తనవంతు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఓ వైపు దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తన స్ట్రాటజీని మార

    సీఏఏ అమలు చేయకుండా ఏ రాష్ట్రం తప్పించుకోలేదు

    January 1, 2020 / 03:06 PM IST

    వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుచేసే ప్రశక్తే లేదంటూ వెస్ట్ బెంగాల్,రాజస్థాన్,మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్,పంజాబ్,కేరళ రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేరళ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి  సీఏఏను ఎత్తివేయాల్సింద

    సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి పొండి..లేదా సముద్రంలో దూకండి: బీజేపీ నేత వ్యాఖ్యలు  

    December 31, 2019 / 09:41 AM IST

    జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలుపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే సీఏఏను వ్�

    CAA కి వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేరళ అసెంబ్లీ

    December 31, 2019 / 08:42 AM IST

    కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కేర‌ళ‌లో ఎటువం�

    ఇంటిముందు ముగ్గులు వేసినందుకు: మహిళలు అరెస్ట్..కేసులు 

    December 30, 2019 / 05:56 AM IST

    ఇంటిముందు ముగ్గులు వేశారని మహిళలపై పోలీస్ కేసులు ఇంటిముందు ముగ్గులు వేశారని ఏడుగురు మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏడుగురు మహిలపై పోలీసులు కేసులు పెట్టారు. అదేంటి ఇంటి ముందు ముగ్గులు వేస్తే..నేరమా? కేసులు పెడతారా? అరెస్ట్ చేస్తారా? అ�

    ఎవరైతే ఏంటీ : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్..ప్రియాంక గాంధీకి ఫైన్

    December 30, 2019 / 03:51 AM IST

    కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీకి పోలీసులు ఫైన్ విధించారు. ప్రమాదకరంగా బండి నడిపినందుకు, అలాగే..రహదారి భద్రత నియమాలను ఉల్లంఘించారంటూ..ఈ జరిమాన విధించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక, పార్టీ నేత ధ

    మాట తప్పను : యడియూరప్పకు ఝలక్..కర్ణాటక బాధితులకు మమత సాయం

    December 29, 2019 / 03:32 PM IST

    ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మాట ఇచ్చిన 48గంటల్లోనే ఇచ్చిన మాట నెరవేర్చారు. ఇటీవల మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయిత�

    భారత్‌ నుంచి ఒక్క బంగ్లాదేశీని పంపలేరు: బంగ్లాదేశ్

    December 29, 2019 / 11:00 AM IST

    బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్(బీజీబీ) చీఫ్ మేజర్ జనరల్ షఫీనుల్ ఇస్లామ్ NRCపై స్పందించారు. ఎన్నార్సీ అనేది భారత ప్రభుత్వ అంతర్గత విషయం. ‘ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అక్రమ వలసదారులు భారత్‌లోకి ప్రవేశిస్తే వాళ్లకు ముప్పు తప్పదు. అలా కాకు�

    CAA, NRCలకు వ్యతిరేకంగా ముగ్గులు: పోలీసుల అదుపులో మహిళలు

    December 29, 2019 / 08:00 AM IST

    సీఏఏ, ఎన్నార్సీలపై వినూత్న రీతిలో ఆందోళన మొదలైంది. గృహిణులు ముగ్గులు వేసి నో టు సీఏఏ, నో టు ఎన్నార్సీ అని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజూ సాంప్రదాయబద్ధంగా ఇంటి బయట వేసుకునే ముగ్గులతో పాటు ఈ నినాదాలు కూడా రాశారు మహిళలు. ఈ ఘటన బీసెంట్ నగర్ ప్రా�

10TV Telugu News