caa

    ఆర్మీ చీఫ్ కి రాజకీయాలు ఎందుకు : అసదుద్దీన్ ఒవైసీ సీరియస్

    December 27, 2019 / 02:22 AM IST

    ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పొలిటికల్ లీడర్‌గా మారాలనుకుంటున్నారా..ఇదే ఆరోపణ ఇప్పుడు విపక్షాలు చేస్తున్నాయ్..పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలపై ఆయన

    యూపీ అల్లర్లు : ప్రభుత్వఆస్తులు ధ్వంసం చేసిన వారికి నోటీసులు 

    December 26, 2019 / 03:54 PM IST

    పౌరసత్వ సవరణ బిల్లుకు  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పలురాష్ట్రాల్లో చెలరేగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. సీఏఏ బిల్లుకు  వ్యతిరేకంగా చేసే నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చ�

    ఆందోళనలు ఆపొద్దు…అండగా ఉంటా : మమత

    December 26, 2019 / 03:40 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా ఇవాళ(డిసెంబర్-26,2019)మరోసారి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజధాని కోల్ కతాలోని రాజ్ బజార్ నుంచి ముల్లిఖ్ బజార్ వరకు మమత ర్యాలీ కొనసాగింది. ఆందోళనలను కొనసాగించాలని

    విపక్షాలపై షా ఫైర్…కేంద్ర పథకాల క్రెడిట్ కేజ్రీవాల్ కొట్టేస్తున్నారు

    December 26, 2019 / 03:19 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. గురువారం(సెప్టెంబర్-26,2019)ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అమిత్ షా…ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో  ప్రస

    బెంగాల్ కు 30వేల మంది బీజేపీ వాలంటీర్లు..ఎందుకో తెలుసా!

    December 26, 2019 / 12:46 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం,పశ్చిమబెంగాల్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే దిశగా బీజేపీ కీ�

    జాతీయ జనాభా పట్టిక (NPR) అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన అంశాలు!

    December 26, 2019 / 11:03 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం కేంద్ర కేబినెట్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) జాతీయ జనాభా రిజిస్టరు అప్‌డేషన్ కోసం రూ.8వేల 500 కోట్ల నిధుల ఖర్చుకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి ఈ NPR ప్రక్రియ ప్రార

    జనాభాలెక్కలడిగితే.. ‘రంగా-బిల్లా’ అని చెప్పండి : అరుంధతి రాయ్

    December 26, 2019 / 08:07 AM IST

    దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టిక (NRC)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు నమోదు పట్టికలను సైతం తీవ్రంగా వ్యతిరేకిస�

    సీఏఏపై అమెరికా యువతి విమర్శలు…సోషల్ మీడియాలో ప్రశంసలు

    December 25, 2019 / 01:50 PM IST

    ఫిరోజా అజీజ్… అమెరికాకు చెందిన ఈ యువతి చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని ఆరోపిస్తూ నెల రోజుల క్రితం చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 17 ఏళ్ల ఈ అమెరికా యువతి  భారత ప్ర�

    ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రజలదే..మోడీ

    December 25, 2019 / 12:54 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశంలోని జరుగుతున్న ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవడాన్ని ప్రధాని మోడీ ఖండించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి విగ్ర‌హాన్ని మోడీ ఆవిష్క‌రించారు. వ�

    NPR..NRCలకు సంబంధం ఉంది…అమిత్ షానే చెప్పారు

    December 25, 2019 / 11:39 AM IST

    ఎన్ పీఆర్,ఎన్ఆర్సీకి సంబంధం ఉందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సఅీ చేపట్టేందుకు ముందు ప్రక్రియే ఎన్ పీఆర్ అని ఓవైసీ తెలిపారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్రం ఎన్ పీఆర్ ప్రకియ చేపడుతోందని, ఇది ఎన్ఆర్సీకి స�

10TV Telugu News