caa

    రాజ్యాంగాన్ని కాపాడతాం…రాజ్ ఘాట్ లో కాంగ్రెస్ నిరసన

    December 23, 2019 / 02:05 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ �

    జార్ఖండ్ లో కొత్త అధ్యాయం…కేంద్రం దానికి రెడీ అయిందన్న హేమంత్

    December 23, 2019 / 12:11 PM IST

    తమ కూటమికి భారీ విజయాన్ని అందించిన జార్ఖండ్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని జేఎంఎం చీఫ్,కాబేయే సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్,సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ,కాంగ్రెస్ నాయకులందరికీ తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. �

    అసలు LTV ఏంటి? మైనార్టీలకు లాంగ్ టర్మ్ వీసాను ఎలా ఇస్తారు?

    December 23, 2019 / 12:06 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రకారం.. దీర్ఘకాలిక వీసా (లాంగ్ టెర్మ్ వీసా-LTV)పై పొరుగుదేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్.. ఈ మూడు దేశాల నుంచి భారతదేశానికి వచ్చినవారంతా పౌరసత్వ హోదా పొందవచ్చు. దీర్ఘ కాలిక వీసా కలిగి ఉన్నవారికే మాత్రమే ఇది వర�

    మమతకు హైకోర్టు షాక్...ఆ ప్రకటనలు నిలిపివేయండి

    December 23, 2019 / 11:41 AM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం టీవీల్లో ఇస్తున్న ప్రకటనలను హైకోర్టు తప్పుబట్టింది. బెంగాల్ ప్రభుత్వం  ఎన్ఆర్సీకి �

    పౌరసత్వ చట్టానికి మద్దతుగా…కోల్ కతాలో మెగా ర్యాలీ

    December 23, 2019 / 09:34 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలకు బీజేపీ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం సీఏఏకి మద్దతుగా నాగ్ పూర్,ముంబైలో లో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం(డిసెంబర్-23,2019)తమ ట�

    CAA, NRCపై మోడీ క్లారిటీ : అవన్నీ అబద్దాలే.. ప్రజల హక్కులను హరించేవి కాదు!

    December 23, 2019 / 07:36 AM IST

    బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమల్లోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. ఈ కొత్త చట్టం ఆమోదంతో ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రం అసోంలో భగ్గుమంది. అక్కడి నివాసులంతా పౌరసత్వ చట్టాన్ని తీవ్ర స్థాయిలో వ

    ఈ రెండూ చేస్తే… NRC,CAA అమలు అడ్డుకోవచ్చు

    December 22, 2019 / 02:42 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)ను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సీఏఏ,ఎన్ఆర్సీ అమలును నిరోధించేందుకు రెండు చర్యలను సూచించారు ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్

    ప్రీ వెడ్డింగ్…వెడ్డింగ్ లో : CAAకి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు

    December 22, 2019 / 01:16 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. అ�

    మోడీ దిష్ఠి బొమ్మలు తగులబెట్టండి…పబ్లిక్ ప్రాపర్టీ జోలికెళ్లవద్దు

    December 22, 2019 / 11:00 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)విషయంలో కాంగ్రెస్,అర్బన్ నక్సల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఢిల్లీలోని రామ్ లీలామైదాన్ బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ ను ప్రధాని ప్రారంభించారు. త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ

    యువత భవిష్యత్ ను మోడీ,షా నాశనం చేశారు…రాహుల్

    December 22, 2019 / 10:03 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌరసత్వ నమోదు(NRC)పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతలు,నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై యువతకు కీలక సందేశాన్ని అందించారు. తీవ్ర సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థ, తీవ్ర నిరుద్యోగ�

10TV Telugu News