caa

    డిగ్రీ పట్టాలు తీసుకోకుండా…CAA కాపీ చించేసిన యూనివర్శిటీ విద్యార్థులు

    December 25, 2019 / 10:55 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలుచోట్ల విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. మరికొ్ందరు వినూత్నంగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఇటీవల కేరళలో ఓ జంట పెళ్లి క�

    సీఎం కేసీఆర్ తో ఒవైసీ సోదరులు భేటీ

    December 25, 2019 / 08:10 AM IST

    ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం వారు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో యునైటెడ్

    కంగనాకు గుణపాఠం చెప్పిన డిప్యూటీ సీఎం

    December 25, 2019 / 06:40 AM IST

    కంగనౌ రనౌట్ భారత్‌లో ట్యాక్స్ చెల్లింపులపై సందేహాలకు క్లారిటీ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పూనుకున్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంగా మాట్లాడిన కంగనా ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంల�

    ముస్లింలపై సీఎం వ్యాఖ్యలు: మీరు వెళ్లటానికి 150 దేశాలున్నాయ్..హిందువులకు ఇండియా ఒక్కటే

    December 25, 2019 / 04:56 AM IST

    పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో మద్ధతు కోసం ఓ కార్యక్రమం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మంగళవారం మాట్లాడుతూ.. ‘ముస్లింకు 150దేశాలు ఉన్నాయి. కానీ, హిందు�

    ముస్లింలు ఎందుకు లేరు…CAAపై బీజేపీ ఉపాధ్యక్షుడు అభ్యంతరం

    December 24, 2019 / 01:43 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న వేళ మొదటిసారిగా బీజేపీ నుంచి వ్యతిరేక గళం వినిపించింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ మనవడు, వెస్ట్ బెంగాల్ భాజపా ఉపాధ్యక్షుడు చంద్రకుమార్‌ బోస్ సీఏఏ పట్ల అభ్యంతరం వ�

    అక్రమ వలసదారులకు కర్ణాటకలో తొలి డిటెన్షన్ సెంటర్!

    December 24, 2019 / 10:51 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురువుతోంది. ఒకవైపు అసోం ప్రజలంతా ఈ కొత్త చట్టాన్ని నిరసిస్తుంటే.. మరోవైపు రాజకీయ విపక్షాలు సైతం.. మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడుతున్నాయి. పౌరసత్వ చట్టం CAAతో ముస్లింలు ఎ

    రాహుల్,ప్రియంకకు ఝలక్ ఇచ్చిన యూపీ పోలీసులు

    December 24, 2019 / 08:39 AM IST

    కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు యూపీ పోలీసులు ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్తున్న రాహుల్,ప్రియాంక కారును యూపీ పోలీసులు అ

    బంగ్లాదేశ్ పౌరసత్వం ఎలా ఇస్తుంది.. మత స్వేచ్ఛపై చట్టాలేంటి?

    December 24, 2019 / 08:26 AM IST

    భారత ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ చట్టం (CAB) అమల్లోకి తీసుకొచ్చింది. మూడు పొరుగుదేశాల నుంచి వచ్చే వలసదారులకు భారత పౌరసత్వం లభించేలా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దయాది పాకిస్థాన్ కూడా మైనార్టీలకు మత స్వేచ్ఛకు తగినట్టుగా చట్

    మర్యాదగా పంపేశారు: CAA ఆందోళనలో జర్మన్ విద్యార్థి

    December 24, 2019 / 03:47 AM IST

    జాకోబ్ లిండేన్థాల్(Jacob Lindenthal) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. సీఏఏ అంశంపై తోటి విద్యార్థులతో ఆందోళనలో పాల్గొనడంతో వెంటనే వెళ్లిపోవాలంటూ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలిచ్చింది. ద�

    CAA సెగలు: పోలీసులకు భయపడి బతికుండగానే కొడుకుని స్మశానంలో..

    December 24, 2019 / 01:52 AM IST

    ఉత్తరప్రదేశ్ ఆందోళనలో ఓ రోజువారీ కూలీ ప్రాణాలతో పోరాడి మరణించాడు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన ఆ యువకుడి చనిపోవడంతో 60ఏళ్లు పైబడ్డ పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు. శుక్రవారం రాత్రి సమయంలో కాన్పూర్ లోని బేగంపూర్వా ప్రాంతానికి కూరగాయల బండిప�

10TV Telugu News