Home » Calcutta High Court
2018 నుంచి షమీ, హసీన్ విడిగా ఉంటున్నారు. దీంతో అప్పటి నుంచి తన భార్యకు చెల్లించాల్సి ఉంటుందని షమీకి స్పష్టం చేసింది న్యాయస్థానం.
కోల్కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా దాదాపు 26 వేల మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు.
భారతీయ జనతా పార్టీలో చేరేందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తన ఉద్యోగాన్ని వదులుకున్నారు.
ఒకే ఎన్క్లోజర్లో ఉంచిన రెండు సింహాలకు అక్చర్, సీత అని పేర్లు పెట్టడం వివాదానికి దారితీసింది. సింహాలకు పెట్టిన పేర్లను మార్చాలని హైకోర్టు ఆదేశించింది.
అదే సమయంలో టీనేజర్ల (16 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు) లైంగిక చర్యలను నేరంగా పరిగణించాలని కోర్టు పిలుపునిచ్చింది. కానీ వారి సంబంధం ఏకాభిప్రాయం, హక్కుల ఆధారిత లైంగిక విద్యను కూడా కోర్టు కోరింది.
సెక్షన్ 498-ఎ దుర్వినియోగంపై కోల్కతా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు మహిళలు చట్ట పరమైన ఉగ్రవాదానికి తెర లేపుతున్నారని అభిప్రాయపడింది. ఓ కేసు విచారణ నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిజంగా అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే బుల్డోజర్లు తీసుకొచ్చి, వాటిని కూల్చాలని అధికారులకు సూచించారు.
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో మాదిరిగానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫొటోలను కూడా ముద్రించాలని కోరుతూ
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)దర్యాప్తు జరగాలని, దీనికి సంబంధించిన కేసులన్నీ సీబీఐకి
ఆ జడ్జిపై ఓ లాయరుకు కోపం వచ్చింది. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని అతడి కోపం.. అందుకే కరోనా వైరస్ సోకాలంటూ హైకోర్టు జడ్జిని శపించాడు. ఈ ఘటన కోల్ కతాలో జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కోర్టులు సైతం అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన