Home » Cambodia
ఇప్పటి ఘర్షణలు తా ముయేన్ తోమ్ దేవాలయం చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. డాంగ్రెక్ పర్వతాలలో అడవులతో కూడిన సరిహద్దులో ఉన్న ఖ్మేర్ హిందూ కాంప్లెక్స్‌లో మూడు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి.
ఆగస్టు 2021 నుంచి మొదలు.. ఇప్పటివరకు 109 మందుపాతరలు, 15 పేలని ఆయుధాలను కనిపెట్టింది.
ఇదంతా పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది. భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామని కొన్ని సంస్థలు ఊరిస్తున్నాయి. ఆ ప్రకటనలు చూసి భారతీయులు ఆగ్నేయ ఆసియా దేశాలకు అట్రాక్ట్ అవుతున్నారు.
కొత్త స్కూల్ నిర్మించేందుకు పునాదులు తవ్వుతుండగా వేల సంఖ్యలో బాంబులు లభ్యమయ్యాయి. 1000మంది విద్యార్ధులు ఉండే స్కూలు పునాదుల్లో బాంబులు కనిపించటం..వాటిని గుర్తించటంతో పెను ప్రమాదం తప్పింది.
ఓ వృద్ధుడికిపై 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేశాయి. ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడాయి.
కాంబోడియా కేసినోలో మంటలు.. 10 మంది సజీవ దహనం
డైమండ్ సిటీ హోటల్లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 10 అంతస్థుల భవనంలో పై అంతస్తుల్లో ఉన్న డైమండ్ సిటీ క్యాసినో హోటల్లో అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో 10మంది సజీవంగా దహనం అయిపోయారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంల�
దక్షిణ కంబోడియాలో నదిని దాటుతున్న క్రమంలో పడవ బోల్తాపడి 10 మంది విద్యార్థులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతులంతా 12 నుంచి 14ఏళ్ల వయస్సు కలిగిన వారు.
Monkeypox: మంకీపాక్స్ సోకిన తొలి వ్యక్తి హాస్పిటల్ నుంచి పరారైనట్లు అధికారులు వెల్లడించారు. థాయ్‌లాండ్‌లోని ఫకేట్ లో తొలి కేసు నమోదుకాగా కంబోడియా అధికారులు హెల్త్ ప్రొటోకాల్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో మంకీపాక్స్‌ను అడ్డుకునేందుకు గానూ అతన
అడవిలో ఉండాల్సిన సింహం జనావాసాల్లోకి వచ్చింది. ఎంచక్కా వీధుల్లో చక్కర్లు కొట్టింది. వీధుల్లో మృగరాజు సంచరిస్తున్న పిక్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్