Home » Camera Phones
ఫొటో కావాలంటే ఫొటో స్టూడియోల చుట్టూ తిరిగే రోజులు పోయి HD, DSLR కెమెరాలకు వచ్చాం. టెక్నాలజీ ఫార్వార్డ్ అయి అంతే క్వాలిటీ ఫొటోలు స్మార్ట్ ఫోన్లలోనూ వచ్చేస్తుంటే అంతకుమించి ఇంకేం కావాలి. పైగా అది ఆరువేలకే దొరుకుతుంటే సొంతం చేసుకోవాలని ఎవరికుండద�