Home » Car
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.
కారు వేగానికి సైకిల్ తో పాటు గాల్లోకి ఎగిరాడు. సైకిల్ రెండు ముక్కలయింది. కుర్రాడు గాల్లోనే రెండు పల్టీలు కొట్టి కొన్ని మీటర్ల దూరంలో కిందపడ్డాడు.
నెల్లూరులో జిల్లాలో పైసా సినిమా ఘటన..కారులో కుప్పలు కుప్పలుగా కరెన్సీ, కారు సీట్ల కింద, డిక్కీలో కరెన్సీ కొట్టలు కుప్పలుగా
చిత్తూరు : జిల్లాలో జనసేన బహిరంగ సభ రసాభాసయింది. సోమల మండలం కందూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభకు హైపర్ ఆది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలోకి దూసుకువచ్చిన వచ్చిన వైసీపీ కార్యకర్తలు…బీభత్సం సృష్టించారు. దీంతో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపు�
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ (97) కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
హ్యాకర్లకు గుడ్ న్యూస్. హ్యాకర్లను ప్రోత్సహించే దిశగా టెస్లా కంపెనీ ప్రత్యేక హ్యాకింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. ఈ కాంపిటీషన్ లో భాగంగా టెస్లా కంపెనీ హ్యాకర్లకు ఓ పెద్ద సవాల్ విసిరింది. హ్యాకింగ్ పోటీలో గెలుపొందినవారికి 1 మిలియన్ ఆఫర్ ఫ్�
అప్పటివరకూ వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. భూకంపం రాలేదు. కానీ, ఉన్నట్టుండి రోడ్డు పెద్ద గుంత ఏర్పడింది.
రోడ్డుప్రమాదం జరిగింది ఒకచోట.. మృతదేహం దొరికింది మరోచోట. యువకుడి కుడికాలు మాత్రమే ఘటనా స్థలంలో దొరికింది. మరి.. మృతదేహం ఎక్కడికి వెళ్లినట్టు.. దాదాపు 19 గంటలపాటు సస్పెన్స్ కు గురిచేసిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అసలేం జరిగిందంటే..
లేచిన వేళ బాగుంది. అందుకే తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుందో 53ఏళ్ల మహిళ. మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆమె.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా కారులో బయల్దేరింది.
చిత్తూరు జిల్లా ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు కారులో తూర్పుగోదావరి జిల్లా యర్రవరంలో ఓ శుభకార్యానికి వెల్లి తిరిగి వస్తుండగా. చెన్నై-కోల్కతా 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.