Home » Car
భయ్యా కొంచెం సైడ్ ఇవ్వు నేను వెళ్లాలి.. అని అడిగిన పాపానికి వేలు కొరికేశాడు. ఈ ఘటన హైదరాబాద్ సిటీ మౌలాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ జాఫర్ పెయింటర్‌గా పనిచేసేవాడు. ఆదివారం (ఫిబ్రవరి 24)న జాఫర్ బైక
పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది. ఫోరెన్సిక్,ఆటో మొబైల�
చెన్నై: చెన్నైలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోరూర్ లోని ఓ కార్ల గోడౌన్ లో ఈ సంఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో 300 కి పైగా కార్లు దగ్ధం అయ్యాయి. వీటిలో కొన్ని అధునాత కార్లు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు త�
కోయంబత్తూరు: అదేదో సినిమాలో స్వర్గపు అంచులదాకా వెళ్లాచ్చాను సార్ అంటాడు ఓ కమేడియన్. కానీ చావు అంచులదాకా వెళ్లొస్తే ఎలా ఉంటుంది. వెన్నులో వణుకు వచ్చేస్తోంది కదూ. ఓ టూవీలర్ కు అటువంటి భయంకరమైన అనుభవం ఎదురైంది. చావు నోట్లో దాదాపు తలపెట్టి..వెంట�
సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ కారుప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఢిల్లీలో ఓ కారు భీభత్సం సృష్టించింది. విదేశాంగ శాఖ కార్యాలయాలు ఉండే హైసెక్యూరిటీ ఉండే చాణక్యపురిలోని వినయ్ మార్గ్ లో అతివేగంతో దూసుకెళ్లిన బెంట్లీ కారు ఓ ఆటోని ఢీకొట్టి, ఆ తర్వాత కరెంట్ పోల్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గా
ఇంకా భూమి మీద నూకలు మిగిలినట్లున్నాయి ఆ నలుగురు వ్యక్తులకు. ఓ కారు వ్యవసాయ బావి అంచుల వరకు వెళ్లి ఆగింది. అదే కారు బావిలో పడి ఉంటే.. ఎంత ఘోరం జరిగేది. భయం కలిగించే ఈ యాక్సిడెంట్జ జగిత్యాల జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూ�
చిత్తూరు : హెల్మెట్ పెట్టుకోకుండా..డ్రైవింగ్ చేస్తే ఫైన్ వేయటం మామూలే. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేసాడంటు ఫైన్ వేసిన పోలీసులు నిర్వాకం గురించి ఇప్పుడు కొత్తగా వినాల్సి వస్తోంది. సాధారణంగా సీట్ బెల్ట్ పెట్టుకోండా డ్రైవ్ చే�
మొబైల్ బయోమెట్రిక్ అథంటెకేషన్ ద్వారా Face ID ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్ లో ఉంటే.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్టే. అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేయదు. కేవలం.. ఆపిల్ ఐఫోన్ లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేయనుంది.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. మద్యం మత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. జనవరి 27వ తేదీ ఆదివారం రాత్రి అపోలో ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటన మరిచిపోక ముందే మరో యాక్సిడెంట్ చోటు చేసు