-
Home » cause
cause
U.Kలో New Virus Strain’s : వచ్చే ఏడాదిలో మరిన్ని మరణాలు ?
New Virus Strain Transmissibility : కొత్త రకం కరోనా స్ట్రెయిన్ దెబ్బకు అల్లాడిపోతున్న బ్రిటన్‌కు మరో ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే గజగజలాడిస్తున్న కరోనా స్ట్రెయిన్‌కు అదనంగా మరో స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణాఫ్రికా ను�
ఆదిలాబాద్ కాల్పుల కేసులో కొత్త కోణం.. క్రికెట్ గొడవ చిచ్చు పెట్టలేదా ? పాత కక్షలే తాటిగూడ ఘర్షణకు కారణమా ?
Adilabad’s shooting case new angle : తుపాకీ మోత.. బాధితుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.. అసలు ఏం జరుగుతుందో తెలియక కాసేపు అక్కడంతా గందరగోళం నెలకొంది. బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఓ ప్రజాప్రతినిధి.. విచక్షణ కోల్పోయాడు. తుపాకీ, కత్తులతో హల్చల్ చేశాడు. చిన్నపా�
పిల్లలలో టైప్ -1 డయాబెటిస్‌కు కారణమవుతున్న కరోనా
కరోనావైరస్… పిల్లలలో టైప్ -1 డయాబెటిస్‌కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో వాయువ్య లండన్ ఆసుపత్రులలో ఈ పరిస్థితి ఉన్న కొత్త రోగుల సంఖ్య రెట్టింపు అయింది. లాక్ డౌన్ ప్రారంభం మార్చి 23 నుంచి జూన్- 4 మధ్య కొత్తగా ప్రార
మారుతీరావు మృతికి ఆస్తి తగాదాలే కారణమా?
రియల్టర్ మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?
సీఏఏ హింసలో 20మంది మృతి…రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న ఢిల్లీ బీజేపీ చీఫ్
రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నాయకులకు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సూచించారు. దేశ రాజధానిలో శాంతిని నెలకొల్పడానికి మరియు గందరగోళానికి కారణమయ్యే, ప్రజలకు తప్పుడు సందేశం పంపే పని చేయకూడదని బీజేపీ నాయకులతో పాటుగా అన్ని పా�
ఆస్ట్రేలియాలో తుఫానులు…కొత్త ప్రమాదాలు…తగినంత ఉపశమనం
ఆస్ట్రేలియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఒక పక్క అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో పక్క వడగళ్ల వానలు, వరదలుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఆకాశాన్ని కమ్మేసిని ధూళి దండయాత్ర చేస్తున్నట్లు గ్రామాలు, పట్టణాలపై విరుచుకు పడింది. అయిత�
వరంగల్ యువతి హత్యకు కారణమేంటో తేల్చిన పోలీసులు
వరంగల్ యువతి హత్యకు ప్రధాన కారణమేంటో పోలీసులు తేల్చారు. ప్రియురాలు తనకు దక్కకుండా పోతోందన్న కారణంతోనే హతమార్చినట్లు వెల్లడించారు.
పిల్లల ఆటలే ఆస్ట్రేలియా కార్చిచ్చుకు కారణమా?
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుతో అనేక రకాల జంతుజాతులు నశింతుపోతున్నాయన్న భయం అందరిలో నెలకొంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా జంతువులే కాదు మనుషులు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న�
వృద్దుల్లో కంటిచూపు పోవడానికి ప్రధాన కారణం మాంసాహారం
వయసు పైబడిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో. ఒకటి, రెండు కాదు.. అనేక రకాల జబ్బులు చుట్టుముడతాయి. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. కాళ్లు, చేతులు సహకరించవు.
మొబైల్,టీవీ రాకముందు రేప్ లు జరగలేదు…మంత్రి విచిత్ర కామెంట్స్
దేశంలో మహిళలపై అత్యాచారాలకు కారణం టీవీలు,మొబైల్ ఫోన్స్ మాత్రమేనని రాజస్థాన్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ అన్నారు. టీవీలు,మొబైల్స్ రాకముందు రేప్ లు లేవని మంత్రి విచిత్ర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం యువతరం మొబైల్,టీవీ చూస్త