Home » CCS Police
నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులు మార్చి నెలలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
క్యాసినోల నిర్వహణ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోంటున్న చీకోటి ప్రవీణ్ ఈరోజు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్‌లకు సోషల్ మీడియా ఎకౌంట్ల మీద ఫిర్యాదు చేశారు.
అసభ్యకర ప్రాంక్ కంటెంట్‌ను అప్లోడ్ చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో పోలీసులు మరొక కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. గుంటూరులో సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు..
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులను 7 రోజు కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. ఆ విచారణ నేడు జరగనుంది.
తెలుగు అకాడమీలో నిధులు గోల్మాల్ కేసులో కీలక నిందితుడ్ని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి బేడీలు వేశారు.
తమతో కలిసి వ్యాపారం చేసే వ్యక్తి హ్యండ్ లోన్ కింద రూ.7.5 కోట్లు తీసుకుని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న యువతిపై 139 మంది అత్యాచారం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న డాలర్ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి కోసం సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని సోమాజీగూడ ద�
139 persons rape case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన 139 మంది రేప్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ సోమాజీగూడకు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు