Home » CEASEFIRE
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
కాల్పుల విరమణ కోసం భారత దేశాన్ని పాకిస్థాన్ విజ్ఞప్తి చేసిందని, ఆ మేరకు మా నుంచే సంప్రదింపులు ప్రారంభించామని పాకిస్థాన్ ఉపప్రధాన మంత్రి ఇసాక్ దార్ అన్నారు.
ఈ నిబంధనల ఉల్లంఘనలపై పాక్ ను ప్రశ్నించబోతోంది భారత్.
ఎట్టకేలకు యుద్ధాన్ని ముగించాలని రష్యా భావిస్తుండడం ఓ సానుకూల సంకేతమని అన్నారు.
ఈ యుద్ధం మధ్యలో తాము జోక్యం చేసుకోబోమని రెండు రోజల క్రితమే అమెరికా తెలిపింది. ఇప్పుడేమో తమవల్లే..
రెండు వైపులా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శాశ్వత కాల్పుల విరమణను చూడాలనుకుంటున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.
యుద్ధాన్ని ముగించడానికి ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.
గాజాపై ఇజ్రెయెల్ దళాల దాడిలో 15 మంది మరణించారు. గాజాలో రోగులతో వెళుతున్న అంబులెన్సుపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడి చేయడంతో 15 మంది మరణించారని హమాస్ తెలిపింది....
సలార్ నుంచి అదిరే అప్డేట్ వచ్చేసింది. డైనోసార్ ఎంట్రీకి టైం అయ్యిందంటూ..
సలార్ టీజర్ వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్ కి టైం అయ్యింది. ఆగష్టులో ట్రైలర్ కి రెడీగా ఉండండి అంటూ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం.