Home » cec
బాన్సువాడ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ స్పష్టం చేసింది.
కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది.
ICC Stop Clock : ఐసీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. పురుషుల వన్డే, టీ20ల్లో బౌలింగ్ చేసే జట్లు తర్వాతి ఓవర్లో బౌలింగ్ చేయడానికి 60 సెకన్ల పరిమితిని మించితే ఐదు పరుగుల పెనాల్టీ విధించనుంది.
వాహనాల తనిఖీల్లో ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు ప్రవాహాన్ని అరికట్టడమే ఈసీ ఉద్దేశమని తాము భావిస్తున్నామని తెలిపారు.
తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ ఎస్ఎమ్ ఎస్ లు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా ఈసీ డేగ కన్నుతో చూస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నదతా, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారంపై చర్చించనున్నారు. ఆరుగురు ఐఏఎస్ అధికారులపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశంఠ ఉంది.
గతేడాది అక్టోబర్ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లుగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
Karnataka elections 2023: కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధన ప్రవాహం మరింత పెరిగింది.
భారత ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నేత... ఈ ముగ్గురితో కూడిన కమిటీయే ఇకపై ఎన్నికల కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు పాత నియామక విధానాన్ని రద్దు చేసింది. భారత ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాన్ని ఈ కమ
ఈ దేశంలో ఏం జరుగుతోంది? దర్యాప్తు సంస్థలు స్వతంత్ర వ్యవస్థలా.? సర్కారోళ్ల కీలుబొమ్మలా? ఈ రాజ్యంలో.. రాజ్యాంగ సంస్థల పాత్ర ఇంతేనా? స్వతంత్ర సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.