cec

    MLC elections : బిగ్ బ్రేకింగ్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

    May 13, 2021 / 04:42 PM IST

    ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు  వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది.

    Remote Voting : ఓటర్లకు గుడ్ న్యూస్, పోలింగ్ బూత్‌కు వెళ్లకుండానే ఓటు వేయొచ్చు

    March 21, 2021 / 01:13 PM IST

    ఓటర్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇకపై పోలింగ్ రోజున బూత్‌లకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎక్కడి నుంచైనా ఓటు వేసే సౌకర్యం అందుబాటులోకి రావొచ్చు. ఇందుకోసం..

    ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. సాయంత్రం 4:30 గంటలకు షెడ్యూల్ విడుదల

    February 26, 2021 / 02:08 PM IST

    five states Assembly elections : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్ని

    GHMC ELECTION : మాస్క్ ఉంటేనే ఓటు, ఎన్నికల వేళ మార్గదర్శకాలు

    November 19, 2020 / 04:42 AM IST

    Mask compulsory : GHMC ELECTION కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. కరోనా కాలంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల స�

    3 దశల్లో బిహార్ అసెంబ్లీ ​ఎన్నికలు…నవంబర్-​ 10న ఫలితాల ప్రకటన

    September 25, 2020 / 02:55 PM IST

    బిహార్​ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ఇవాళ(సెప్టెంబర్-25,2020)కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్‌ అరోరా ఈ వివరాలను వెల్లడించారు. బ�

    సాధారణ, ఉప ఎన్నికలకు సీఈసీ స్పెషల్ ఆర్డర్స్

    August 21, 2020 / 06:43 PM IST

    కేంద్ర ఎన్నికల కమిషన్ సాధారణ, ఉప ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో .. ఎన్నికలకు సంబంధించిన పనులన్నింటినీ ఆన్ లైన్లోనే పూర్తి చేయాలని వెల్లడించింది. పోటీ చేయదలచిన అభ్యర్థులు ఆన్ లైన్ లోనే నామినేషన్ దాఖలు �

    ఎన్నికల సంస్కర్త…మాజీ సీఈసీ టీఎన్ శేషన్ కన్నుమూత

    November 11, 2019 / 01:50 AM IST

    మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్,ఎన్నికల సంస్కర్తగా సుప్రసిద్ధులైన టీఎన్ శేషన్(86) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం(నవంబర్-10,2019)రాత్రి గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. తన పదవి కాలంలో భారత ఎన్నికల ప్రక్రియలో ఆయన కీల�

    చంద్రగిరిలో రీ పోలింగ్ ఎలా పెడతారు : ఈసీకి టీడీపీ కంప్లయింట్

    May 16, 2019 / 12:22 PM IST

    చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ కు ఆదేశించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. విచారణ జరపకుండా..వైసీపీ ఫిర్యాదుతో రీపోలింగ్ కు ఆదేశించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈమేరకు టీడీపీ నేతలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ సీఈస�

    సస్పెన్స్ కంటిన్యూ : ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుందా

    May 13, 2019 / 01:03 AM IST

    ఏపీ కేబినెట్‌ భేటీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మే 14న సమావేశం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఇటు ముఖ్యమంత్రి, అటు అధికార

    జేసీ దివాకర్‌ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన ఈసీ

    May 3, 2019 / 08:46 AM IST

    మామూలు టైంలో నోరు జారితే ఫలితం ఎలా ఉంటుందో కానీ… ఎన్నికల వేళ మాత్రం తేడా ఖచ్చితంగా వస్తుంది. ఏకంగా నోటీసులు, విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. TDP MP జేసీ దివాకర్‌రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేయ�

10TV Telugu News