Home » Chaitanya Rao
దేవాకట్టా దర్శకుడు అంటూ మయసభ టీజర్, ట్రైలర్స్ వచ్చిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. ఈ సిరీస్ టీజర్, ట్రైలర్స్ చూసినప్పుడే ఇది చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ అని అర్థమైపోయింది.
మయసభ సిరీస్ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ టీజర్ చూస్తుంటే వైఎస్సార్- చంద్రబాబు నాయుడు కథతో తీసినట్టు తెలుస్తుంది.
థియేటర్లో పర్వాలేదనిపించిన హనీమూన్ ఎక్స్ప్రెస్ అమెజాన్ ప్రైమ్ లో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
తాజాగా హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ సినిమా నిన్న జూన్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఒకరి మీద ఒకరికి ఉండే అంచనాలు.. ఇలా రియల్ లైఫ్ పాయింట్స్ ని తీసుకొని హనీమూన్ ఎక్స్ప్రెస్ ని తెరకెక్కించారు.
డియర్ నాన్న సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
తాజాగా హనీమూన్ ఎక్స్ప్రె సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
అక్కినేని అమల చేతుల మీదుగా హనీమూన్ ఎక్స్ప్రెస్ టీజర్ ని విడుదల చేశారు.