Home » Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మరో హోరాహోరీ మ్యాచ్కు రంగం సిద్ధమైంది.
షమీ బౌలింగ్లో కోహ్లీ తడబడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ లు తలపడతాయని అంచనా వేశాడు మాజీ ఆటగాడు మైఖేల్ కార్ల్క్.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ కథ ముగిసింది.
న్యూజిలాండ్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.
ఇంగ్లాండ్కు అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఓ విజ్ఞప్తి చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో ఆదివారం జరగనున్న మ్యాచ్ కోహ్లీ కెరీర్లో 300 వన్డే మ్యాచ్ కానుంది.
సెమీస్ చేరుకున్న ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.
గ్రూప్ -బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాతోపాటు సెమీస్ కు చేరే మరో జట్టు ఏదనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.
ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది.