Home » Champions Trophy 2025
భారత మాజీ క్రికెటర్లు తమ సొంత జట్టుపై ఇలాంటి విమర్శలు చేయడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అని పాక్ మాజీ ప్లేయర్లను యోగ్రాజ్ ప్రశ్నించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్-బి నుంచి సెమీఫైనల్స్ కు ఏ జట్లు వెళ్తాయనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది.
ఈ ఓటమితో టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించింది.
న్యూజిలాండ్‌ను టీమిండియా తక్కువగా తీసుకోవద్దని అన్నారు.
దూకుడుగా ఆడి 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 106 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు మార్చి 2న తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు కోహ్లీకి ఎంతో ప్రత్యేకం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఏం జరుగుతుందంటే..
మరో ఆసీస్ ఆటగాడు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.