Home » Champions Trophy 2025
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది.
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని బ్రేస్‌వెల్ చెప్పారు.
క్యాంపు ఏర్పాటు చేసి రమ్మంటే తాను వస్తానని వసీమ్ తెలిపారు.
అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే భారత్ పరిస్థితి ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభించనుండగా, పాల్గొన్న అన్ని జట్లకు సైతం క్యాష్ రివార్డు దక్కనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
పాక్ ఆటతీరుపై ఆ దేశ ప్రధాన మంత్రి దృష్టి సారించారు.
పాకిస్థాన్ ఖాతాలోనూ ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ఆ జట్టు నాలుగో స్థానంలో ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, పాకిస్థాన్ తన తదుపరి సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లనుంది.
పాకిస్థాన్ టీమ్‌పై పిడుగు మీద పిడుగు పడింది.